Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:07 PM

గడ్డిమందు తాగి యువకుడి ఆత్మహత్య

గడ్డిమందు తాగి యువకుడి ఆత్మహత్య

గడ్డిమందు తాగి యువకుడి ఆత్మహత్య
25-05-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గాజుల రవితేజ అనే యువకుడు ఆదివారం నాడు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ​స్థానికులు, తెలిపిన వివరాల ప్రకారం. రవితేజ ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు సేవించాడు అని. గమనించిన కుటుంబ సభ్యులు ఆందోళనతో అతడిని వెంటనే చికిత్స నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు., అక్కడి నుంచి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా. ​ రవితేజ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో, వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే రవితేజ పరిస్థితి విషమించి కన్నుమూశాడు. యువకుడి మరణంతో పెద్దకాపర్తి గ్రామంలో శోకసంద్రం అలుముకుంది. చేతికి వచ్చిన కొడుకు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రవితేజ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Sthanikam

గడ్డిమందు తాగి యువకుడి ఆత్మహత్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News