Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:03 PM

ఎంవీఐ కార్యాలయం పనులను పరిశీలించిన డిప్యూటీ కమిషనర్ వాణి

ఎంవీఐ కార్యాలయం పనులను పరిశీలించిన డిప్యూటీ కమిషనర్ వాణి

ఎంవీఐ కార్యాలయం పనులను పరిశీలించిన డిప్యూటీ కమిషనర్ వాణి
31-01-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ఎంవీఐ కార్యాలయం పనులను పరిశీలించిన డిప్యూటీ కమిషనర్ వాణి

కోదాడ మండలం గుడిబండ లో ఏర్పాటు చేయనున్న మోటర్ వెహికల్ ట్రాన్స్ పోర్ట్ కార్యాలయ భవనాన్ని ఉమ్మడి నల్లగొండ డిప్యూటీ కమిషనర్ వాణి పరిశీలించారు.భవనంలో సిబ్బందికి, అర్జీదారులకు కనిపిస్తున్న సదుపాయాలను స్థానిక ఎంవీఐ జిలానీ డిప్యూటీ కమిషనర్ కు వివరించారు. పనులు నాణ్యతతో త్వరగా పూర్తిచేయాలని ఆమె స్థానిక అధికారులకు సూచించారు.

Sthanikam

ఎంవీఐ కార్యాలయం పనులను పరిశీలించిన డిప్యూటీ కమిషనర్ వాణి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News