Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 08:18 AM

ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం – వసతి, భోజనం పూర్తిగా ఉచితం

13-04-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం – వసతి, భోజనం పూర్తిగా ఉచితం

సంగారెడ్డి,

స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (RSETI) ఆధ్వర్యంలో పురుషులకు CCTV కెమెరా ఇన్‌స్టాలేషన్ మరియు సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణ అందించనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమం ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమై 13 రోజుల పాటు కొనసాగుతుంది.శిక్షణలో పాల్గొనే అభ్యర్థులకు వసతి మరియు భోజనం పూర్తిగా ఉచితంగా కల్పించబడుతుంది.19 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల తెల్ల రేషన్ కార్డు కలిగిన పురుషులు ఈ శిక్షణకు అర్హులు. మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందినవారికి మాత్రమే ఈ అవకాశం కల్పించబడింది.అభ్యర్థులు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు మరియు నాలుగు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో దరఖాస్తు చేసుకోవాలి.ఈ శిక్షణ కేంద్రం స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం, బైపాస్ రోడ్, సంగారెడ్డిలో నిర్వహించబడుతుంది.మరిన్ని వివరాలకు 9704446956, 9490129839 నంబర్లను సంప్రదించవచ్చు. వాట్సాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

Sthanikam

ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం – వసతి, భోజనం పూర్తిగా ఉచితం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News