Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతే లక్ష్యం.. నరసింహపురం అభివృద్ధికి సర్పంచ్ వేమూరి సత్యనారాయణ వినూత్న అడుగు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 13, 2026 04:03 AM

ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీల అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేసిన తిరువూరు కాంగ్రెస్ పార్టీ నేతలు

07-01-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తిరువూరు ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ లో ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులుగా రెండోసారి ఎన్నికైన మృదు స్వభావి సౌమ్యుడు బొర్రా కిరణ్, అదే విధంగా విజయవాడ సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మరియొక సారి ఎన్నికైన ప్రముఖ న్యాయవాది, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నరహరిశెట్టి నరసింహారావు లకు తిరువూరు మండల, పట్టణ మరియు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అభినందనలు,శుభాకాంక్షలు తెలియజేస్తూ బొర్రా కిరణ్, డిసిసి అధ్యక్షులుగా, విజయవాడ సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నరహరిశెట్టి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషిచేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని అలా చేస్తారని, పార్టీలోకి యువ రక్తాన్ని ప్రోత్సహించాలని తద్వారా పీసీసీ,ఏఐసీసీ పిలుపుమేరకు ప్రతి నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై గళమెత్తాలని, పల్లెపాటి శ్రీనివాసరావు జీవన బాబు బొడ్డు ప్రకాష్ రావు గంజా కృష్ణమోహన్,ఉప్పలపాటి లక్ష్మీ దాస్ కోరినారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యాలయం రాజీవ్ భవన్ ఇంచార్జ్ చిన్నంశెట్టి నాగేశ్వరరావు, బి.సి.సెల్ నియోజకవర్గం నాయకుడు జీడిమల్ల బాలు, పర్వతం రామారావు, కే ఎల్ రావు, రామిశెట్టి శ్రీనివాసరావు,గంధం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీల అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేసిన తిరువూరు కాంగ్రెస్ పార్టీ నేతలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News