Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:04 PM

ఎన్నికలకు సిబ్బంది సిద్ధం చిట్యాలలో శిక్షణ

ఎన్నికలకు సిబ్బంది సిద్ధం చిట్యాలలో శిక్షణ

ఎన్నికలకు సిబ్బంది సిద్ధం చిట్యాలలో శిక్షణ
06-02-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గురువారం స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలమేరకుచిట్యాలపట్టణంని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ శిక్షణలో పోలింగ్అధికారులుగా విధులు నిర్వహించే పీఓలు, ఏపీఓలు, మున్సిపల్ సిబ్బందికి మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో ఎన్నికల విధులు, నిబంధనలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా చిట్యాల మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను మాట్లాడుతూ, ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సిబ్బంది అందరూ విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శిక్షణను పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా పనిచేయాలని తెలిపారు.

Sthanikam

ఎన్నికలకు సిబ్బంది సిద్ధం చిట్యాలలో శిక్షణ

Article Image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గురువారం స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలమేరకుచిట్యాలపట్టణంని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ శిక్షణలో పోలింగ్అధికారులుగా విధులు నిర్వహించే పీఓలు, ఏపీఓలు, మున్సిపల్ సిబ్బందికి మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో ఎన్నికల విధులు, నిబంధనలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా చిట్యాల మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను మాట్లాడుతూ, ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సిబ్బంది అందరూ విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శిక్షణను పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా పనిచేయాలని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News