Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:27 PM

ఎన్నికల హామీ నిలబెట్టుకున్న కౌన్సిలర్ దేశపాక లత రాజేష్

ఎన్నికల హామీ నిలబెట్టుకున్న కౌన్సిలర్ దేశపాక లత రాజేష్

ఎన్నికల హామీ నిలబెట్టుకున్న కౌన్సిలర్ దేశపాక లత రాజేష్
15-05-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్ దేశపాక లత రాజేష్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, తన వార్డులో ఆడపిల్ల పెళ్లి జరిగితే “ఆడపడుచు పెళ్లి కానుక”గా రూ.15,116/- అందజేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు 7వ వార్డుకు చెందిన చింత సువర్ణ - దాసు కుమార్తె వివాహానికి రూ.15,116/- ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాసు, పోకల ఏసురత్నం, బోడ శ్రీను, పాల శివ, దేశపాక ఇస్తారి నాగరాజు, కుక్కల వీరేష్, నవీన్, అభిషేక్ తదితర వార్డు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

ఎన్నికల హామీ నిలబెట్టుకున్న కౌన్సిలర్ దేశపాక లత రాజేష్

Article Image

చిట్యాల మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్ దేశపాక లత రాజేష్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, తన వార్డులో ఆడపిల్ల పెళ్లి జరిగితే “ఆడపడుచు పెళ్లి కానుక”గా రూ.15,116/- అందజేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు 7వ వార్డుకు చెందిన చింత సువర్ణ - దాసు కుమార్తె వివాహానికి రూ.15,116/- ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాసు, పోకల ఏసురత్నం, బోడ శ్రీను, పాల శివ, దేశపాక ఇస్తారి నాగరాజు, కుక్కల వీరేష్, నవీన్, అభిషేక్ తదితర వార్డు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News