Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:03 PM

ఎల్బీనగర్ పోలీసుల పాదయాత్ర

ఎల్బీనగర్ పోలీసుల పాదయాత్ర

ఎల్బీనగర్ పోలీసుల పాదయాత్ర
16-01-2026 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

ప్రజా జీవితాలకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎల్బీనగర్ ఇన్స్ పెక్టర్ కె. వినోద్ కుమార్ అన్నారు. మల్కాజిగిరి కమీషనర్ అవినాష్ మహంతి ఆదేశానుసారం శుక్రవారం ఎల్బీనగర్ లోని మజీద్ గల్లీ, మార్కెట్ ప్రాంతం, పాత గ్రామం, సిరినగర్ తదితర ప్రాంతాలలో తన సిబ్బందితో కలిసి పాదయాత్ర చేసారు. అనంతరం వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజల భద్రతకు నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆకాతాయిల ఆగడాలు అరికట్టినట్లు తెలిపారు.

ఈకార్యక్రమంలో ఎస్సైలు మల్లయ్య, ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ఎల్బీనగర్ పోలీసుల పాదయాత్ర

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News