Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:24 AM

ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ సంఘం జిల్లా కమిటీ అధ్యక్షుడిగా రవీందర్

26-04-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా సర్వసభ్య సమావేశంలో కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

భువనగిరి ఎల్లమ్మ దేవాలయం సమీపంలోని అచ్యుత్ ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర కార్యదర్శి జనరల్ Matangi Srinivas ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం కార్మికుల హక్కుల కోసం కట్టుబడి పనిచేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు.

జిల్లా అధ్యక్షుడిగా ఎం.ఆర్. రవీందర్, జిల్లా కార్యదర్శిగా బొట్ల రాజేశ్వర్‌ను ఎన్నుకున్నారు. వైస్ ప్రెసిడెంట్లుగా వంగాల మల్లేష్, ఆడెపు శ్రీకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నరసింహ నాయక్, అసిస్టెంట్ సెక్రటరీగా నల్ల మహేష్, చీఫ్ అడ్వైజర్‌గా సి.హెచ్. పాపులు, ట్రెజరర్‌గా ఎం. లింగయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీగా జి. సిద్ధేశ్వర్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా రమేష్, జయరాజును ఎన్నుకున్నారు.

భువనగిరి డివిజన్ కమిటీలో అధ్యక్షుడిగా బాలెంల దుర్గయ్య, కార్యదర్శిగా కందుకూరు యాదయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బొట్ల నరేష్, వైస్ ప్రెసిడెంట్లుగా పొడిచేటి మహేష్, గోవర్ధన్, అసిస్టెంట్ సెక్రటరీగా వీసం శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బద్దుల శివ, ట్రెజరర్‌గా భూపతి మల్లేష్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా నరసింహ, భరత్‌లను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వారిని శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపా సన్మానించారు.

Sthanikam

ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ సంఘం జిల్లా కమిటీ అధ్యక్షుడిగా రవీందర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News