Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:15 PM

ఏరియా ఆసుపత్రిలో ఎగిరిన త్రివర్ణ పతాకం… ఉత్సాహంగా గణతంత్ర వేడుకలు

ఏరియా ఆసుపత్రిలో ఎగిరిన త్రివర్ణ పతాకం… ఉత్సాహంగా గణతంత్ర వేడుకలు

ఏరియా ఆసుపత్రిలో ఎగిరిన త్రివర్ణ పతాకం… ఉత్సాహంగా గణతంత్ర వేడుకలు
26-01-2026 139 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానిక ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆసుపత్రి ఇంచార్జ్ వైద్యాధికారి డాక్టర్ మాధవాచారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దేశ గౌరవాన్ని చాటారు.

ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగ విలువలు అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని, కర్తవ్య నిర్వహణలో అంకితభావం అవసరమని తెలిపారు.వేడుకల్లో ఆసుపత్రి సిబ్బంది సువర్ణ, సాజియా, ఉమా జ్యోతి, శివ, వాసంతి రేష్మ సోమవారం వేడుకలు శ్రీనివాస్, ఉదయ్ కుమార్, సతీష్, తకియోద్దీన్, భీమ్పాక నగేష్, ఎన్. రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఏరియా ఆసుపత్రిలో ఎగిరిన త్రివర్ణ పతాకం… ఉత్సాహంగా గణతంత్ర వేడుకలు

Article Image
రామన్నపేట స్థానిక ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆసుపత్రి ఇంచార్జ్ వైద్యాధికారి డాక్టర్ మాధవాచారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దేశ గౌరవాన్ని చాటారు.

ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగ విలువలు అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని, కర్తవ్య నిర్వహణలో అంకితభావం అవసరమని తెలిపారు.వేడుకల్లో ఆసుపత్రి సిబ్బంది సువర్ణ, సాజియా, ఉమా జ్యోతి, శివ, వాసంతి రేష్మ సోమవారం వేడుకలు శ్రీనివాస్, ఉదయ్ కుమార్, సతీష్, తకియోద్దీన్, భీమ్పాక నగేష్, ఎన్. రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News