Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:32 AM

ఏజీపీగా శ్రవణ్ కుమార్ నియామకం… అభినందనలు వెల్లువరామన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు నూతన ఏజీపీగా సుక్క శ్రవణ్ కుమార్ శాలువాతో సత్కరించిన రాపోలు నర

08-01-2026 112 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు నూతన ఏజీపీగా సుక్క శ్రవణ్ కుమార్

శాలువాతో సత్కరించిన రాపోలు నరసింహా

రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నూతన అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా సిరిపురం గ్రామానికి చెందిన సుక్క శ్రవణ్ కుమార్ నియామకమైన సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా రాపోలు నరసింహా మాట్లాడుతూ, శ్రవణ్ కుమార్ చిన్ననాటి నుంచే కష్టపడే స్వభావం కలిగిన వ్యక్తి అని తెలిపారు. ఒకవైపు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, మరోవైపు న్యాయవాద వృత్తిలో నిబద్ధతతో రాణించడం ద్వారా ప్రభుత్వ అసిస్టెంట్ ప్లీడర్‌గా నియామకం పొందడం ఆనందకరమని అన్నారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్, తెలుగుదేశం పార్టీ రామన్నపేట బీసీ సెల్ మండల అధ్యక్షుడు పున్న వెంకటేశం, శివాలయం చైర్మన్ రాపోలు రమేష్, మాజీ వార్డు సభ్యుడు సాయిని శేఖర్, చేనేత సహకార సంఘం డైరెక్టర్ గుండు రాజు, గజం నరసింహా తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఏజీపీగా శ్రవణ్ కుమార్ నియామకం… అభినందనలు వెల్లువరామన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు నూతన ఏజీపీగా సుక్క శ్రవణ్ కుమార్ శాలువాతో సత్కరించిన రాపోలు నర

Article Image

రామన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు నూతన ఏజీపీగా సుక్క శ్రవణ్ కుమార్

శాలువాతో సత్కరించిన రాపోలు నరసింహా

రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నూతన అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా సిరిపురం గ్రామానికి చెందిన సుక్క శ్రవణ్ కుమార్ నియామకమైన సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా రాపోలు నరసింహా మాట్లాడుతూ, శ్రవణ్ కుమార్ చిన్ననాటి నుంచే కష్టపడే స్వభావం కలిగిన వ్యక్తి అని తెలిపారు. ఒకవైపు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, మరోవైపు న్యాయవాద వృత్తిలో నిబద్ధతతో రాణించడం ద్వారా ప్రభుత్వ అసిస్టెంట్ ప్లీడర్‌గా నియామకం పొందడం ఆనందకరమని అన్నారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్, తెలుగుదేశం పార్టీ రామన్నపేట బీసీ సెల్ మండల అధ్యక్షుడు పున్న వెంకటేశం, శివాలయం చైర్మన్ రాపోలు రమేష్, మాజీ వార్డు సభ్యుడు సాయిని శేఖర్, చేనేత సహకార సంఘం డైరెక్టర్ గుండు రాజు, గజం నరసింహా తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News