Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:12 AM

ఏజీపీ సుక్కా శ్రవణ్‌కుమార్ – బార్ అసోసియేషన్ ఘన సన్మానం

06-01-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రతినిధి

రామన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నూతన అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా సుక్కా శ్రవణ్‌కుమార్ అడ్వకేట్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా రామన్నపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా సన్మానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సబిత, జూనియర్ సివిల్ జడ్జి శిరీష పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు మజీద్, ఉపాధ్యక్షులు యాదాసు యాదయ్య, జనరల్ సెక్రటరీ మొగులయ్యతో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారు.సీనియర్ న్యాయవాదులు కాంపాటి యాదగిరి, యాపాల కృష్ణారెడ్డి, ఉయ్యాల హనుమంతు గౌడ్, కేమ రామదాసు, జినుకల ప్రభాకర్, అశోక్ కుమార్, బర్ల డేవిడ్, గాలి లింగయ్య, జగతయ్య, నోముల స్వామి, మామిడి వెంకట్‌రెడ్డి, కునూరు శ్రీనివాస్ గౌడ్, రోసితామస్, గడ్డం నరసింహ, నూతి రమేష్, సతీష్ రెడ్డి, మణికంఠ, అజీజ్, గాలి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతన ఏజీపీ సుక్కా శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో బాధ్యతాయుతంగా పని చేసి ప్రభుత్వానికి న్యాయం చేస్తానని తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

Sthanikam

ఏజీపీ సుక్కా శ్రవణ్‌కుమార్ – బార్ అసోసియేషన్ ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News