Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:26 AM

విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రెండో రోజు సమ్మె కొనసాగింపు

09-04-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి డివిజన్ పరిధిలో విద్యుత్ సంస్థకు చెందిన ఆర్టిజన్ కార్మికులు,పీస్‌రేటు కార్మికులు, అన్‌మ్యాండ్ కార్మికులు, సొసైటీ కార్మికులు, హమాలీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె రెండవ రోజుకు చేరుకుంది.TGSPDCL కంపెనీ నాయకుడు బొక్క పాండరిరెడ్డి ఆధ్వర్యంలో ఈ సమ్మె కొనసాగుతోంది.ట్రాన్స్కో,డిస్కం,బీసీ రేటు కార్మికులు మరియు ఎస్పీఎం కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేస్తున్నారు.కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో భువనగిరి డివిజన్ చైర్మన్ ఇంజి మహేష్,కో-చైర్మన్లు మల్లేష్,ఈదయ్య,బాలకృష్ణ,సంయుక్త కార్యదర్శులు భాస్కర్,శోభన్ బాబు,బింగి శ్రీకాంత్ గౌడ్,మల్లేష్,పి.ఏ.ఏ వాసు,విజయలక్ష్మి,చోళ్లేటి సోమేశ్ తదితర కార్మిక నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రెండో రోజు సమ్మె కొనసాగింపు

Article Image

భువనగిరి డివిజన్ పరిధిలో విద్యుత్ సంస్థకు చెందిన ఆర్టిజన్ కార్మికులు,పీస్‌రేటు కార్మికులు, అన్‌మ్యాండ్ కార్మికులు, సొసైటీ కార్మికులు, హమాలీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె రెండవ రోజుకు చేరుకుంది.TGSPDCL కంపెనీ నాయకుడు బొక్క పాండరిరెడ్డి ఆధ్వర్యంలో ఈ సమ్మె కొనసాగుతోంది.ట్రాన్స్కో,డిస్కం,బీసీ రేటు కార్మికులు మరియు ఎస్పీఎం కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేస్తున్నారు.కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో భువనగిరి డివిజన్ చైర్మన్ ఇంజి మహేష్,కో-చైర్మన్లు మల్లేష్,ఈదయ్య,బాలకృష్ణ,సంయుక్త కార్యదర్శులు భాస్కర్,శోభన్ బాబు,బింగి శ్రీకాంత్ గౌడ్,మల్లేష్,పి.ఏ.ఏ వాసు,విజయలక్ష్మి,చోళ్లేటి సోమేశ్ తదితర కార్మిక నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News