Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:50 AM

విద్యార్థినిగా మారిన మహిళా ఎస్ ఐ .. ఆకతాయిలకు చెక్

విద్యార్థినిగా మారిన మహిళా ఎస్ ఐ .. ఆకతాయిలకు చెక్

విద్యార్థినిగా మారిన మహిళా ఎస్ ఐ .. ఆకతాయిలకు చెక్
29-03-2026 113 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భూపాలపల్లి: పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయిల ఆట కట్టించేందుకు టేకుమట్ల మహిళా ఎస్ ఐ అమూల్య వినూత్నంగా వ్యవహరించారు.

ఖాకీ యూనిఫాం వదిలి, విద్యార్థిని వేషధారణలో పరీక్షా కేంద్రం వద్ద ప్రత్యక్షమయ్యారు. ఎరుపు రంగు డ్రెస్సులో చేతిలో పుస్తకాలు పట్టుకుని సాధారణ విద్యార్థినిలా అక్కడికి వెళ్లి పరిస్థితులను గమనించారు.

ఈ చర్యతో ఆకతాయిల కదలికలను గుర్తించి, వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు వీలు కలిగిందని సమాచారం. ఎస్సై అమూల్య ధైర్యం, సమయస్ఫూర్తిని స్థానికులు అభినందిస్తున్నారు.

పోలీసులు ఏ రూపంలోనైనా ప్రజల భద్రత కోసం సిద్ధంగా ఉంటారని ఈ ఘటనతో స్పష్టమైందని వారు పేర్కొన్నారు.

Sthanikam

విద్యార్థినిగా మారిన మహిళా ఎస్ ఐ .. ఆకతాయిలకు చెక్

Article Image

భూపాలపల్లి: పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయిల ఆట కట్టించేందుకు టేకుమట్ల మహిళా ఎస్ ఐ అమూల్య వినూత్నంగా వ్యవహరించారు.

ఖాకీ యూనిఫాం వదిలి, విద్యార్థిని వేషధారణలో పరీక్షా కేంద్రం వద్ద ప్రత్యక్షమయ్యారు. ఎరుపు రంగు డ్రెస్సులో చేతిలో పుస్తకాలు పట్టుకుని సాధారణ విద్యార్థినిలా అక్కడికి వెళ్లి పరిస్థితులను గమనించారు.

ఈ చర్యతో ఆకతాయిల కదలికలను గుర్తించి, వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు వీలు కలిగిందని సమాచారం. ఎస్సై అమూల్య ధైర్యం, సమయస్ఫూర్తిని స్థానికులు అభినందిస్తున్నారు.

పోలీసులు ఏ రూపంలోనైనా ప్రజల భద్రత కోసం సిద్ధంగా ఉంటారని ఈ ఘటనతో స్పష్టమైందని వారు పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News