Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:52 AM

విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం

26-01-2026 234 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వలిగొండ మండలంలోని లింగరాజుపల్లి గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గంధ మల్ల సాయి కృష్ణ గారు ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రానికి చెందిన విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొడిగ లింగస్వామి గౌడ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్య అనేది పిల్లల భవిష్యత్తుకు పునాది అని పేర్కొంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఆయన అన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానికులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొని జాతీయ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.

Sthanikam

విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం

Article Image

వలిగొండ మండలంలోని లింగరాజుపల్లి గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గంధ మల్ల సాయి కృష్ణ గారు ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రానికి చెందిన విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొడిగ లింగస్వామి గౌడ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్య అనేది పిల్లల భవిష్యత్తుకు పునాది అని పేర్కొంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఆయన అన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానికులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొని జాతీయ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News