Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:19 PM

విద్యార్థులకు గురుకుల స్టడీ మెటీరియల్స్ పంపిణీ.మేడి హరికృష్ణ

19-01-2026 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి: కొండ మల్లేశం గౌడ్

తిప్పర్తి మండలం బండ్లవారి గూడెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న నాలుగో తరగతి విద్యార్థులకు ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గురుకుల స్టడీ మెటీరియల్స్‌ను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ నేతృత్వంలో నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగుల వెంకటరమణ మాట్లాడుతూ, ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు పేద విద్యార్థులకు చదువులో తోడ్పాటు అందిస్తోందని ప్రశంసించారు.

అనంతరం మేడి హరికృష్ణ మాట్లాడుతూ, పేద కుటుంబాల విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తమ సంస్థ ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా అవసరమైన సహాయాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

విద్యార్థులకు గురుకుల స్టడీ మెటీరియల్స్ పంపిణీ.మేడి హరికృష్ణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News