Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:07 PM

దుబ్బాక మణికంఠ యూత్ వాలీబాల్ టీమ్‌కు టీషర్ట్లు డొనేట్ చేసిన కాంగ్రెస్ నాయకుడు బి.ఎన్. గౌడ్

15-01-2026 145 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని దుబ్బాక మణికంఠ యూత్ వాలీబాల్ టీమ్‌కు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకుడు బి.ఎన్. గౌడ్ టీషర్ట్లను డొనేట్ చేశారు.

ఈ సందర్భంగా బి.ఎన్. గౌడ్ మాట్లాడుతూ… గ్రామీణ యువతలో క్రీడలపై ఆసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా తన వంతు సహకారం అందించానని తెలిపారు. యువత క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు స్పూర్తిని అలవరచుకోవాలని ఆకాంక్షించారు.యువతకు అందుతున్న ఇటువంటి ప్రోత్సాహం భవిష్యత్తులో మరిన్ని క్రీడా ప్రతిభలను వెలికితీసేందుకు దోహదపడుతుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.

Sthanikam

దుబ్బాక మణికంఠ యూత్ వాలీబాల్ టీమ్‌కు టీషర్ట్లు డొనేట్ చేసిన కాంగ్రెస్ నాయకుడు బి.ఎన్. గౌడ్

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని దుబ్బాక మణికంఠ యూత్ వాలీబాల్ టీమ్‌కు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకుడు బి.ఎన్. గౌడ్ టీషర్ట్లను డొనేట్ చేశారు.

ఈ సందర్భంగా బి.ఎన్. గౌడ్ మాట్లాడుతూ… గ్రామీణ యువతలో క్రీడలపై ఆసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా తన వంతు సహకారం అందించానని తెలిపారు. యువత క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు స్పూర్తిని అలవరచుకోవాలని ఆకాంక్షించారు.యువతకు అందుతున్న ఇటువంటి ప్రోత్సాహం భవిష్యత్తులో మరిన్ని క్రీడా ప్రతిభలను వెలికితీసేందుకు దోహదపడుతుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News