Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:39 PM

దుబ్బాకలో దేశభక్తి వెల్లువ – భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో భారీ తిరంగ ర్యాలీ

26-01-2026 265 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దుబ్బాక గ్రామంలో భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగ ర్యాలీ దేశభక్తి నినాదాలతో మార్మోగింది. మూడు రంగుల జాతీయ పతాకాలతో గ్రామమంతా ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది.

సుమారు వంద మీటర్ల పొడవైన జాతీయ పతాకాన్ని విద్యార్థులు, యువత, గ్రామ ప్రజలు కలిసి పట్టుకొని ప్రధాన రహదారి వెంట ప్రదర్శనగా సాగారు. ర్యాలీ సందర్భంగా గ్రామంలోని పలు వార్డుల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు భారత రాజ్యాంగ విలువలను కాపాడుతూ దేశభక్తిని యువత, విద్యార్థులు తమ జీవన విధానంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. సమాజ మార్పుకు యువతే ముందుండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గట్టు నరసింహ, ఉప సర్పంచ్ గుండాల రమేష్, భగత్ సింగ్ యూత్ సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష పార్టీల నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు, యువతీ యువకులు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

Sthanikam

దుబ్బాకలో దేశభక్తి వెల్లువ – భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో భారీ తిరంగ ర్యాలీ

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దుబ్బాక గ్రామంలో భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగ ర్యాలీ దేశభక్తి నినాదాలతో మార్మోగింది. మూడు రంగుల జాతీయ పతాకాలతో గ్రామమంతా ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది.

సుమారు వంద మీటర్ల పొడవైన జాతీయ పతాకాన్ని విద్యార్థులు, యువత, గ్రామ ప్రజలు కలిసి పట్టుకొని ప్రధాన రహదారి వెంట ప్రదర్శనగా సాగారు. ర్యాలీ సందర్భంగా గ్రామంలోని పలు వార్డుల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు భారత రాజ్యాంగ విలువలను కాపాడుతూ దేశభక్తిని యువత, విద్యార్థులు తమ జీవన విధానంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. సమాజ మార్పుకు యువతే ముందుండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గట్టు నరసింహ, ఉప సర్పంచ్ గుండాల రమేష్, భగత్ సింగ్ యూత్ సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష పార్టీల నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు, యువతీ యువకులు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News