Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:15 PM

దంతురి అంజమ్మ మృతితో న్యాయవర్గాల్లో విషాదఛాయలు

25-01-2026 120 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట న్యాయస్థానంలో విధులు నిర్వహిస్తున్న రెండవ తరగతి మజిస్ట్రేట్ దంతురి సత్తయ్య తల్లి దంతురి అంజమ్మ పరమపదించడం న్యాయవర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ విషాద వార్త వెలువడగానే రామన్నపేట న్యాయస్థానంలో బార్ అసోసియేషన్ సభ్యులు, ప్రభుత్వ సహాయ న్యాయవాది కలిసి మృతాత్మకు గాఢ నివాళులు అర్పించారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ దుఃఖ సమయంలో మజిస్ట్రేట్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ అపార నష్టం కుటుంబానికి తీరని లోటు అని పేర్కొంటూ, రామన్నపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదిక్షులు మజీద్, ప్రభుత్వ సహాయ న్యాయవాది సుక్క శ్రవణ్ కుమార్‌తో పాటు సీనియర్ న్యాయవాదులు కృష్ణారెడ్డి, కంపాటి యాదగిరి, జినుకల ప్రభాకర్, హనుమంత్ గౌడ్, రామదాసు, డేవిడ్, జగతయ్య, బాలరాజు, స్వామి, శ్రీశైలం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

దంతురి అంజమ్మ మృతితో న్యాయవర్గాల్లో విషాదఛాయలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News