Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:48 PM

దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకానికి ప్రభుత్వ పిలుపు

21-01-2026 105 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి,స్థానికం ప్రధాన ప్రతినిధి

దివ్యాంగుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివాహ ప్రోత్సాహక పథకాన్ని వినియోగించుకోవాలని మహిళ, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ పిలుపునిచ్చింది.దివ్యాంగుడు సాధారణ వ్యక్తిని వివాహం చేసుకుంటే రూ.1 లక్ష ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందిస్తుందని, దివ్యాంగుడు మరో దివ్యాంగుడిని వివాహం చేసుకుంటే రూ.2 లక్షల ప్రోత్సాహకాన్ని మంజూరు చేస్తుందని జిల్లా సంక్షేమ అధికారి కె. నరసింహ రావు ఒక ప్రకటనలో తెలిపారు.అర్హులైన దివ్యాంగులు వివాహమైన తేదీ నుంచి ఏడాది లోపల TS EPASS వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆమోదంతో ఈ ప్రోత్సాహక మొత్తాన్ని విడుదల చేస్తామని వెల్లడించారు.ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అర్హులైన దివ్యాంగులకు జిల్లా సంక్షేమ శాఖ సూచించింది.

Sthanikam

దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకానికి ప్రభుత్వ పిలుపు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News