Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:31 AM

డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి క్రీడలు ప్రారంభం

13-01-2026 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
చిట్యాల :

చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ గ్రామ కమిటీల ఆధ్వర్యంలో సంక్రాంతి క్రీడా పోటీలను ఘనంగా ప్రారంభించారు.క్రీడల ప్రారంభోత్సవంగా గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి క్రీడల జెండాను, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ డివైఎఫ్ఐ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ముగ్గుల పోటీలను డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు జిట్ట సరోజ, మాజీ ఎంపిటిసి దేశబోయిన స్వరూప ప్రారంభించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా వెలిమినేడు గ్రామంలో ముగ్గుల పోటీలు, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ తదితర క్రీడలను ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామీణ క్రీడలు యువతలో ఐక్యత, ఆరోగ్యం, క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొంటూ, గ్రామ యువతీ యువకులు ఈ క్రీడలను విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జిట్టా నాగేష్, మాజీ ఎంపిటిసీలు ఆరూరి శ్రీను, నెలికంటి నరసింహ, ఎనిమిదో వార్డు సభ్యులు నాతి కిరణ్, డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు పంది నరేష్, మండల ఉపాధ్యక్షులు కూనూరు గణేష్, గోలి సాయికిరణ్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి ఆరూరి ప్రణీత్తో పాటు ప్రజా సంఘాల నాయకులు దేశబోయిన లింగస్వామి, దేశబోయిన నర్సింహ, నాతి వెంకట్రామయ్య, ఆరూరి దుర్గయ్య, సుర్కంటి మోహన్ రెడ్డి, ఆరూరి శంబయ్య, ఆరూరి నరసింహ, ఆడెపు రమేష్, గడ్డం నర్సిరెడ్డి, సాయిరాం, మామిడి రాములు, మెరుగుమల్ల శ్రీశాంత్, లింగయ్య, మేడి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి క్రీడలు ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News