Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:02 PM

జిల్లా స్థాయి మాక్ UNOలో ప్రతిభ రాష్ట్ర స్థాయికి శివసాయి ఎంపిక

10-03-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, అంతర్జాతీయ అంశాలపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన మాక్ UNO కార్యక్రమంలో చిట్యాల పీఎంఎస్‌హెచ్‌ఆర్‌ఐ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి ప్రతిభ కనబరిచాడు. నల్గొండలో నిర్వహించిన జిల్లా స్థాయి మాక్ UNO పోటీలలో 9వ తరగతి విద్యార్థి గంజి శివసాయి రాష్ట్ర స్థాయికి ఎంపికై పాఠశాలకు గౌరవం తీసుకొచ్చాడు.

ఈ కార్యక్రమంలో చిట్యాల ఉన్నత పాఠశాల నుంచి 9వ తరగతి విద్యార్థులు జి. శివసాయి, ఎ. సాత్విక్ పాల్గొన్నారు. జిల్లాలోని 40కు పైగా పీఎంఎస్‌హెచ్‌ఆర్‌ఐ ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. చర్చలు, వాదనలు, అంతర్జాతీయ సమస్యలపై విశ్లేషణలో శివసాయి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడు.రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థి శివసాయిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి బి. సుశీల అభినందించారు. ఈ కార్యక్రమానికి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఎన్. సైదులు గైడ్ టీచర్‌గా వ్యవహరించారు.

జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను, రాష్ట్ర స్థాయికి ఎంపికైన శివసాయిని పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ చిలకరాజు శ్రీనివాస్, ఎ. పద్మజ, శ్రీ కోణం శ్రీనివాస్, జి. ఇందిర, ఎ. కవిత, సి.హెచ్. ప్రసన్న, జి. శైలజ, జె. మంజుల, ఎం.డి. సాదిక్, ఎన్. సరళ, పి. తిరుమల అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

జిల్లా స్థాయి మాక్ UNOలో ప్రతిభ రాష్ట్ర స్థాయికి శివసాయి ఎంపిక

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News