Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

దేవర మొక్కు కోసం కొన్న మేకకు అనారోగ్యం... అర్థ రాత్రి చికిత్స

Updated : 05 May 2026 04:41 IST
As Preferred Source 1 min read
దేవర మొక్కు కోసం కొన్న మేకకు అనారోగ్యం... అర్థ రాత్రి చికిత్స

దేవర మొక్కు కోసం కొన్న మేకకు అనారోగ్యం... అర్థ రాత్రి చికిత్స

కోదాడ పట్టణం లక్ష్మీపురం వార్డులో దేవర మొక్కు కోసం కొన్న మేక అనారోగ్యానికి గురైంది. ఆకులు తినడంతో కడుపునొప్పితో పడిపోయిన మేకను ఆదివారం రాత్రి పది గంటలకు పశువైద్యశాలకు తీసుకెళ్లగా అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య అత్యవసర చికిత్స అందించారు. సెలైన్ ఇచ్చి ప్రాణాలు నిలిపారు. ఫాలోఅప్ చికిత్సతో మేక పూర్తిగా కోలుకోవడంతో యజమాని ఆనందం వ్యక్తం చేశారు. చికిత్సలో గోపాలమిత్ర సాగర్ పాల్గొన్నారు.

Sthanikam

దేవర మొక్కు కోసం కొన్న మేకకు అనారోగ్యం... అర్థ రాత్రి చికిత్స

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news