Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:17 AM

దశదినకర్మలో పాల్గొని కోయగూర మల్లయ్యకు శ్రద్ధాంజలి ఘటించిన చిరుమర్తి లింగయ్య

దశదినకర్మలో పాల్గొని కోయగూర మల్లయ్యకు శ్రద్ధాంజలి ఘటించిన చిరుమర్తి లింగయ్య

దశదినకర్మలో పాల్గొని కోయగూర మల్లయ్యకు శ్రద్ధాంజలి ఘటించిన చిరుమర్తి లింగయ్య
10-01-2026 109 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కొత్తగూడెం (రామన్నపేట):

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన కోయగూర మల్లయ్య గత నెల 24న మృతిచెందారు. ఈ సందర్భంగా నేడు ఆయన స్వగ్రామంలో నిర్వహించిన దశదినకర్మకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన చిరుమర్తి లింగయ్య, మల్లయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబానికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, బంధువులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

దశదినకర్మలో పాల్గొని కోయగూర మల్లయ్యకు శ్రద్ధాంజలి ఘటించిన చిరుమర్తి లింగయ్య

Article Image

కొత్తగూడెం (రామన్నపేట):

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన కోయగూర మల్లయ్య గత నెల 24న మృతిచెందారు. ఈ సందర్భంగా నేడు ఆయన స్వగ్రామంలో నిర్వహించిన దశదినకర్మకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన చిరుమర్తి లింగయ్య, మల్లయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబానికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, బంధువులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News