Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:28 AM

CMRF చెక్ ను బాధితురాలుకు అందజేసిన ;మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి

20-01-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్

జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామానికి చెందిన కుంట్ల విజయమ్మ మంజూరైన 24000/- రూపాయల CMRF చెక్ ను బాధితురాలుకు అందచేసి అనంతరం ఇటీవల అనారోగ్యంతో మరణించిన వేములకొండ బిక్షం సతీమణి వేములకొండ కనకమ్మ కుటుంబ సభ్యులను జాజిరెడ్డిగూడెం మండల మాజీ PACS చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి, మందడి పూర్ణచంద్రా రెడ్డి పర్మశించారు.ఈ కార్యక్రమం లో రామిడి వెంకట్ రెడ్డి, కుక్కడపు సైదులు,గంగదారి శ్రీనివాస్,బచ్చటి ప్రవీణ్,వార్డ్ మెంబెర్స్ సూరారపు శ్రీను, కన్నెబోయిన ఉపేందర్,రాచకొండ వీరభద్రం,మాదం వీరారెడ్డి,వేంకటాద్రి,వెన్నమళ్ళ వెంకటయ్య, వెన్నమళ్ళ నర్సింహా, కుంట్ల మల్లారెడ్డి,బౌరోజు రవి, మెతుకు ప్రభాకర్ రెడ్డి,సూరారపు సురేష్,పిచ్చి రెడ్డి, కుక్కడపు ముత్తయ్య,గంగాధరి శ్రీరాములు,అరే అశోక్,యాదగిరి రెడ్డి,గంగాధరి వెంకన్న,కర్ణాకర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

CMRF చెక్ ను బాధితురాలుకు అందజేసిన ;మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి

Article Image

తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్

జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామానికి చెందిన కుంట్ల విజయమ్మ మంజూరైన 24000/- రూపాయల CMRF చెక్ ను బాధితురాలుకు అందచేసి అనంతరం ఇటీవల అనారోగ్యంతో మరణించిన వేములకొండ బిక్షం సతీమణి వేములకొండ కనకమ్మ కుటుంబ సభ్యులను జాజిరెడ్డిగూడెం మండల మాజీ PACS చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి, మందడి పూర్ణచంద్రా రెడ్డి పర్మశించారు.ఈ కార్యక్రమం లో రామిడి వెంకట్ రెడ్డి, కుక్కడపు సైదులు,గంగదారి శ్రీనివాస్,బచ్చటి ప్రవీణ్,వార్డ్ మెంబెర్స్ సూరారపు శ్రీను, కన్నెబోయిన ఉపేందర్,రాచకొండ వీరభద్రం,మాదం వీరారెడ్డి,వేంకటాద్రి,వెన్నమళ్ళ వెంకటయ్య, వెన్నమళ్ళ నర్సింహా, కుంట్ల మల్లారెడ్డి,బౌరోజు రవి, మెతుకు ప్రభాకర్ రెడ్డి,సూరారపు సురేష్,పిచ్చి రెడ్డి, కుక్కడపు ముత్తయ్య,గంగాధరి శ్రీరాములు,అరే అశోక్,యాదగిరి రెడ్డి,గంగాధరి వెంకన్న,కర్ణాకర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News