Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:17 PM

చౌటుప్పల్ మున్సిపాలిటీ 10వ వార్డు బీజేపి అభ్యర్థిగా మసనం సంగీత శ్రీను నామినేషన్ దాఖలు

30-01-2026 392 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 10 వ వార్డు నుండి బీజేపి పార్టీ అభ్యర్థిగా మసనం సంగీత శ్రీను మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచారు.ఆమె నామినేషన్ దాఖలు చేయడంతో వార్డులో ఎన్నికల సందడి నెలకొంది.ఈ సందర్భంగా మసనం సంగీత శ్రీను మాట్లాడుతూ, వార్డులో ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలు, తాగునీటి ఇబ్బందులు, రోడ్లు, పారిశుధ్య అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రతినిధిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.పారదర్శక పాలనతో పాటు ప్రజా సంక్షేమమే తన లక్ష్యమని పేర్కొన్న ఆయన,10వ వార్డు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపి పార్టీకి మద్దతు ఇవ్వాలని వార్డు ప్రజలను కోరారు. మసనం లక్ష్మయ్య ఫౌండేషన్ ద్వారా పదవ వార్డుకు ఎన్నో సేవలు చేశానని వార్డు కౌన్సిలర్ గా నాకు అవకాశం ఇస్తే ఇంకా మరెన్నో సేవలు ప్రజలకు అందిస్తామని వారు అన్నారు.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపాలిటీ 10వ వార్డు బీజేపి అభ్యర్థిగా మసనం సంగీత శ్రీను నామినేషన్ దాఖలు

Article Image

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 10 వ వార్డు నుండి బీజేపి పార్టీ అభ్యర్థిగా మసనం సంగీత శ్రీను మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచారు.ఆమె నామినేషన్ దాఖలు చేయడంతో వార్డులో ఎన్నికల సందడి నెలకొంది.ఈ సందర్భంగా మసనం సంగీత శ్రీను మాట్లాడుతూ, వార్డులో ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలు, తాగునీటి ఇబ్బందులు, రోడ్లు, పారిశుధ్య అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రతినిధిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.పారదర్శక పాలనతో పాటు ప్రజా సంక్షేమమే తన లక్ష్యమని పేర్కొన్న ఆయన,10వ వార్డు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపి పార్టీకి మద్దతు ఇవ్వాలని వార్డు ప్రజలను కోరారు. మసనం లక్ష్మయ్య ఫౌండేషన్ ద్వారా పదవ వార్డుకు ఎన్నో సేవలు చేశానని వార్డు కౌన్సిలర్ గా నాకు అవకాశం ఇస్తే ఇంకా మరెన్నో సేవలు ప్రజలకు అందిస్తామని వారు అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News