Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతే లక్ష్యం.. నరసింహపురం అభివృద్ధికి సర్పంచ్ వేమూరి సత్యనారాయణ వినూత్న అడుగు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 13, 2026 03:58 AM

చౌటుప్పల్ మున్సిపల్ లో మోడీ నాయకత్వానికి మద్దతుగా బిజెపిలో చేరికలు

27-01-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మసనం సంగీత శ్రీను మసనం లక్ష్మయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు

చౌటుప్పల్, స్థానికం ప్రతినిధి కె రవి

చౌటుప్పల్ మున్సిపాలిటీ 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మసనం శ్రీనివాస్ సంగీత తమ అనుచురతో కలిసి బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి, భేతి సుభాష్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ వ్యాప్తంగా అనేక పనులు కేంద్ర ప్రభుత్వం ద్వారానే జరిగాయని, సిసి రోడ్డు ఎల్ఈడి లైట్లు అదేవిధంగా అమృత్ స్కీం ద్వారా 20 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్రజల మంచినీటి సమస్యలు తీర్చడానికి మున్సిపాలిటీ అందించిందని తెలియజేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ తోనే సాధ్యమని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా మసనం శ్రీనివాస్ సంగీత మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వానికి ఆకర్షితులమై నిస్వార్థ సేవ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలో చేరామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు దూడల బిక్షం గౌడ్, రమణ గోనీ శంకర్, బాతరాజు సత్యం, శాగ చంద్రశేఖర్ రెడ్డి, గుజ్జుల సురేందర్ రెడ్డి, కడారి కల్పన, పోలోజు శ్రీధర్ బాబు, ఆలే చిరంజీవి,గోశిక పురుషోత్తం, తడక సురేఖ, మోషిక నీరజ, గోశిక ధనుంజయ, చింతకింది సంపత్ గౌడ్, కోడి అశోక్, ఏక్కలి దేవి సంతోష్, ఎర్ర మల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపల్ లో మోడీ నాయకత్వానికి మద్దతుగా బిజెపిలో చేరికలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News