Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 06:28 PM

చిట్యాలలో కనకదుర్గ ఆలయంలో అయ్యప్ప మహాప్రసాద మహోత్సవం

18-01-2026 325 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కనకదుర్గ ఆలయంలో అయ్యప్ప మహాప్రసాదం పంపిణీ

చిట్యాలలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

చిట్యాల మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ కనకదుర్గ దేవి అమ్మవారి ఆలయంలో శ్రీశ్రీశ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి మహాప్రసాద పంపిణీ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్, నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు గురుస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తన ఆధ్వర్యంలో శబరిమల అయ్యప్ప స్వామి మహాప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు.

అయ్యప్ప స్వామి దీక్ష మండల కాల పూజలు పూర్తి చేసి శబరిమలలో మకరజ్యోతి దర్శనం చేసుకున్న అనంతరం, ఈ ప్రాంత ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని, అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ప్రజలపై ఉండాలని గురుస్వామి ప్రార్థించారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు మంచి జీవితం గడపాలని ఆకాంక్షించారు.ఈ ప్రత్యేక పూజా–ప్రసాద పంపిణీ కార్యక్రమంలో ఆలయ పూజారి గోవిందు మిశ్రా, భాస్కర్, హరీష్ రెడ్డి, లింగస్వామి, నరసింహ, కృష్ణయ్య, మహేష్, వెంకన్న తదితర భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాలలో కనకదుర్గ ఆలయంలో అయ్యప్ప మహాప్రసాద మహోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News