Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:00 PM

చిట్యాలలో డీజిల్, పెట్రోల్ కొరత… బంక్‌ల వద్ద వాహనదారుల బారులు

27-04-2026 321 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పట్టణ కేంద్రంలో డీజిల్, పెట్రోల్ కొరత తీవ్రంగా మారింది. ముఖ్యంగా ఎన్హెచ్-65 పరిధిలోని దాదాపు అన్ని పెట్రోల్ బంక్‌లలో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించడం వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తోంది. అత్యవసర అవసరాల కోసం వచ్చిన వారు ఇంధనం దొరకక నిరాశతో వెనుదిరుగుతున్నారు.

ఇదే సమయంలో చిట్యాల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో మాత్రమే కొంతమేర స్టాక్ అందుబాటులో ఉండటంతో, అక్కడికి భారీగా వాహనాలు చేరుతున్నాయి. ఫలితంగా బంక్ వద్ద పొడవైన క్యూలు ఏర్పడింది. ఉదయం నుంచి వాహనదారులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. కొరతకు కారణాలపై అధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా సరఫరా సాధారణ స్థితికి తీసుకురావాలని వాహనదారులు కోరుతున్నారు.

Sthanikam

చిట్యాలలో డీజిల్, పెట్రోల్ కొరత… బంక్‌ల వద్ద వాహనదారుల బారులు

Article Image

చిట్యాల పట్టణ కేంద్రంలో డీజిల్, పెట్రోల్ కొరత తీవ్రంగా మారింది. ముఖ్యంగా ఎన్హెచ్-65 పరిధిలోని దాదాపు అన్ని పెట్రోల్ బంక్‌లలో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించడం వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తోంది. అత్యవసర అవసరాల కోసం వచ్చిన వారు ఇంధనం దొరకక నిరాశతో వెనుదిరుగుతున్నారు.

ఇదే సమయంలో చిట్యాల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో మాత్రమే కొంతమేర స్టాక్ అందుబాటులో ఉండటంతో, అక్కడికి భారీగా వాహనాలు చేరుతున్నాయి. ఫలితంగా బంక్ వద్ద పొడవైన క్యూలు ఏర్పడింది. ఉదయం నుంచి వాహనదారులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. కొరతకు కారణాలపై అధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా సరఫరా సాధారణ స్థితికి తీసుకురావాలని వాహనదారులు కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News