Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:04 PM

చిట్యాల 11వ వార్డులో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

06-02-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ 11వ వార్డులో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ అభ్యర్థి మారగోని తేజస్విని మద్దతుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

వార్డులోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ, బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, స్థానికంగా అమలైన అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరించారు. ముఖ్యంగా మహిళలు, యువత నుంచి మంచి స్పందన లభించిందని పార్టీ నాయకులు తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అభ్యర్థి మారగోని తేజస్విని హామీ ఇచ్చారు.

ఈ ప్రచార కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు. వార్డు అభివృద్ధి కోసం అనుభవం, నాయకత్వం అవసరమని, అందుకే బిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వారు ఓటర్లను కోరారు.

Sthanikam

చిట్యాల 11వ వార్డులో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Article Image

నల్లగొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ 11వ వార్డులో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ అభ్యర్థి మారగోని తేజస్విని మద్దతుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

వార్డులోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ, బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, స్థానికంగా అమలైన అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరించారు. ముఖ్యంగా మహిళలు, యువత నుంచి మంచి స్పందన లభించిందని పార్టీ నాయకులు తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అభ్యర్థి మారగోని తేజస్విని హామీ ఇచ్చారు.

ఈ ప్రచార కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు. వార్డు అభివృద్ధి కోసం అనుభవం, నాయకత్వం అవసరమని, అందుకే బిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వారు ఓటర్లను కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News