Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 11:52 PM

చెర్వుగట్టు బ్రహోత్సవాలకు శ్రీకారం.వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే వేముల వీరేశం

19-01-2026 96 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నకిరేకల్ నియోజకవర్గం:

నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలో ఈ నెల 23 నుంచి జరగనున్న శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి బ్రహోత్సవాలకు సంబంధించి వాల్ పోస్టర్‌ను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం అవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చెర్వుగట్టు బ్రహోత్సవాలకు ఏటా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ముఖ్యంగా తాగునీరు, విద్యుత్, రహదారులు, పారిశుధ్యం, భద్రత వంటి ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు.

పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహోత్సవాలు ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని, ఈ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

చెర్వుగట్టు బ్రహోత్సవాలకు శ్రీకారం.వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image
నకిరేకల్ నియోజకవర్గం:

నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలో ఈ నెల 23 నుంచి జరగనున్న శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి బ్రహోత్సవాలకు సంబంధించి వాల్ పోస్టర్‌ను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం అవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చెర్వుగట్టు బ్రహోత్సవాలకు ఏటా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ముఖ్యంగా తాగునీరు, విద్యుత్, రహదారులు, పారిశుధ్యం, భద్రత వంటి ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు.

పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహోత్సవాలు ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని, ఈ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News