Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:22 AM

చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ భేటీ బీసీలకు

16-02-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మోగుదాల పావని, గోశిక వినయ్ స్థానాలకు కౌన్సిల్ సహకారం

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వర్గ సమన్వయం

చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్ గా మోగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గా గోశిక వినయ్ (పద్మశాలి) కౌన్సిల్ సభ్యుల మద్దతుతో నియమితులయ్యారు.

మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ బడుగు బలహీన వర్గాల కోసం దేశవ్యాప్తంగా చేస్తున్న సమన్యాయ కార్యక్రమాలను మునుగోడులో ప్రతిఫలింపజేశాం. గౌడ్, పద్మశాలి వర్గాల అభ్యర్థులు కౌన్సిల్ మెజార్టీ ప్రకారం నియమించబడ్డారు. దీనిని ఎలాంటి వర్గహేతువు అర్థం చేసుకోవద్దు. మోగుదాల రమేష్ గత 20 సంవత్సరాలుగా పార్టీ కోసం కృషి చేశాడు. యువకుడు విప్లవ్ కి కూడా భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయి, ఎల్లప్పుడూ నా సపోర్ట్ ఉంటుంది,” అన్నారు.చౌటుప్పల్ మున్సిపాలిటీ హైదరాబాద్ కు సమీపంలో ఉండటంతో జనాభా పెరుగుదల క్రమంలో మౌలిక వసతులను అందజేస్తామని ఎమ్మెల్యే అన్నారు. 17వ వార్డు లో ఏకగ్రీవం జరిగింది. సోషల్ మీడియాలో చెలామణి అయ్యే తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ, పార్టీలో విశ్వాసం ఉన్న అభ్యర్థులకు మాత్రమే అవకాశాలివ్వబడతాయని స్పష్టం చేశారు.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ భేటీ బీసీలకు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News