Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 06:32 PM

చైతన్యపురి కాలనీ సమస్యలను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన ప్రజలు

18-01-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి కాలనీకి సంబంధించిన సమస్యలను కాలనీ సభ్యులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న మౌలిక సదుపాయాల కొరత, అభివృద్ధి అవసరాలపై ఎమ్మెల్యేకు వివరించారు.

సమస్యలను శ్రద్ధగా విన్న సుధీర్ రెడ్డి మాట్లాడుతూ చైతన్యపురి కాలనీ అభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాలనీ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం, సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, కాలనీ అధ్యక్షుడు కృష్ణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ శరత్ కుమార్, జనరల్ సెక్రటరీ రామారావు పాల్గొన్నారు. అలాగే కాలనీ సభ్యులు పద్మనాభ శాస్త్రి, కృష్ణయ్య, పవన్ కుమార్, అజయ్ పాల్, వెంకట రమణ, చంద్రకుమార్, పార్థసారథి తదితరులు హాజరయ్యారు

Sthanikam

చైతన్యపురి కాలనీ సమస్యలను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన ప్రజలు

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి కాలనీకి సంబంధించిన సమస్యలను కాలనీ సభ్యులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న మౌలిక సదుపాయాల కొరత, అభివృద్ధి అవసరాలపై ఎమ్మెల్యేకు వివరించారు.

సమస్యలను శ్రద్ధగా విన్న సుధీర్ రెడ్డి మాట్లాడుతూ చైతన్యపురి కాలనీ అభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాలనీ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం, సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, కాలనీ అధ్యక్షుడు కృష్ణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ శరత్ కుమార్, జనరల్ సెక్రటరీ రామారావు పాల్గొన్నారు. అలాగే కాలనీ సభ్యులు పద్మనాభ శాస్త్రి, కృష్ణయ్య, పవన్ కుమార్, అజయ్ పాల్, వెంకట రమణ, చంద్రకుమార్, పార్థసారథి తదితరులు హాజరయ్యారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News