Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:10 AM

చిట్యాల ఎంపీడీవోగా జయలక్ష్మి పునఃబాధ్యతలు

చిట్యాల ఎంపీడీవోగా జయలక్ష్మి పునఃబాధ్యతలు

చిట్యాల ఎంపీడీవోగా జయలక్ష్మి పునఃబాధ్యతలు
06-01-2026 469 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
చిట్యాల స్థానికం ప్రతినిధి

చిట్యాల మండల ఎంపీడీవోగా ఎస్.పి. జయలక్ష్మి మంగళవారం తిరిగి బాధ్యతలు స్వీకరించి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా నాయకుడు పల్లపు బుద్ధుడు, చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.ఎంపీడీవోగా జయలక్ష్మి మళ్లీ విధుల్లో చేరడంపై చిట్యాల మండల ప్రజలు, నాయకులు, మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. పాలన మరింత సమర్థవంతంగా సాగుతుందన్న ఆశాభావం వ్యక్తమైంది.

Sthanikam

చిట్యాల ఎంపీడీవోగా జయలక్ష్మి పునఃబాధ్యతలు

Article Image
చిట్యాల స్థానికం ప్రతినిధి

చిట్యాల మండల ఎంపీడీవోగా ఎస్.పి. జయలక్ష్మి మంగళవారం తిరిగి బాధ్యతలు స్వీకరించి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా నాయకుడు పల్లపు బుద్ధుడు, చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.ఎంపీడీవోగా జయలక్ష్మి మళ్లీ విధుల్లో చేరడంపై చిట్యాల మండల ప్రజలు, నాయకులు, మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. పాలన మరింత సమర్థవంతంగా సాగుతుందన్న ఆశాభావం వ్యక్తమైంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News