Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:19 AM

చిరుమర్తి లింగయ్యకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బిఆర్‌ఎస్ నాయకులు

చిరుమర్తి లింగయ్యకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బిఆర్‌ఎస్ నాయకులు

చిరుమర్తి లింగయ్యకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బిఆర్‌ఎస్ నాయకులు
01-01-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్న పేట స్థానికం ప్రతినిధి

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నూతన సంవత్సర శుభాకాంక్షలను బిఆర్‌ఎస్ నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొత్త సంవత్సరం ప్రజలందరికీ శుభప్రదంగా ఉండాలని ఆకాంక్షించారు.కొత్త ఏడాదిలో నియోజకవర్గ అభివృద్ధి మరింత వేగం పుంజుకోవాలని, ప్రజల సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎండి యాసీన్ (ఆమీర్), మాజీ మండల కోఆప్షన్ సభ్యులు, టీఆర్‌ఎస్ పార్టీ 9వ వార్డు నోముల యాదగిరి, అనిత, బీఆర్‌ఎస్ వి మండల అధ్యక్షుడు అమరేందర్, చెరుకు ఉపేందర్, ఆరిఫ్, నితిన్, సాయి తదితరులు ఉన్నారు.

Sthanikam

చిరుమర్తి లింగయ్యకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బిఆర్‌ఎస్ నాయకులు

Article Image
రామన్న పేట స్థానికం ప్రతినిధి

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నూతన సంవత్సర శుభాకాంక్షలను బిఆర్‌ఎస్ నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొత్త సంవత్సరం ప్రజలందరికీ శుభప్రదంగా ఉండాలని ఆకాంక్షించారు.కొత్త ఏడాదిలో నియోజకవర్గ అభివృద్ధి మరింత వేగం పుంజుకోవాలని, ప్రజల సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎండి యాసీన్ (ఆమీర్), మాజీ మండల కోఆప్షన్ సభ్యులు, టీఆర్‌ఎస్ పార్టీ 9వ వార్డు నోముల యాదగిరి, అనిత, బీఆర్‌ఎస్ వి మండల అధ్యక్షుడు అమరేందర్, చెరుకు ఉపేందర్, ఆరిఫ్, నితిన్, సాయి తదితరులు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News