Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:31 AM

చిన్న కాపర్తిలో సావిత్రిబాయి పూలే జయంతి

చిన్న కాపర్తిలో సావిత్రిబాయి పూలే జయంతి

చిన్న కాపర్తిలో సావిత్రిబాయి పూలే జయంతి
03-01-2026 131 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సావిత్రిబాయి పూలే సేవలకు నివాళి – మహిళా ఉపాధ్యాయులకు

చిట్యాల స్థానికం ప్రతినిధి పల్లపు ప్రశాంత్

చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ సుందర్ యాదవ్ భారత తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పులమాలవేసి అనంతరం ఉన్నత పాఠశాల ఆవరణలో మహిళా ఉపాధ్యాయులకు సన్మానం చేశారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే చేసిన సేవలు మరువలేని అని విద్యార్థులు ఆమెను ఆదర్శంగా తీసుకొని మునుమందు అన్ని రంగాల్లో దూసుకెళ్లాలని అన్నారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవార్డు గ్రహీత పొలిమేర దశరథ నూతన పాలకవర్గ సర్పంచ్ వార్డు మెంబర్లని సన్మానించి సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ గారికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రతిభను అందజేయడం జరిగింది, ఇట్టి కార్యక్రమంలో ఉప సర్పంచ్ బెల్లంకొండ లావణ్య రఘు రుద్రారపు లక్ష్మణ్ పల్లపు పరమేశ్వరి ప్రశాంత్ ఈరమళ్ళ దయాకర్ వలిగొండ కవితా సత్యనారాయణ రొండి నర్సింహ్మ దేశపాక మధు పెరిక రాజు అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ఆవుల మాధవి పొలిమేర దశరథ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

చిన్న కాపర్తిలో సావిత్రిబాయి పూలే జయంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News