Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:10 PM

చీమలగడ్డలో విషాదం: అయిలపాక గాలయ్యకు దైద రవీందర్ నివాళులు

చీమలగడ్డలో విషాదం: అయిలపాక గాలయ్యకు దైద రవీందర్ నివాళులు

చీమలగడ్డలో విషాదం: అయిలపాక గాలయ్యకు దైద రవీందర్ నివాళులు
21-12-2025 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రం చీమలగడ్డకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిలపాక శ్రవణ్ తండ్రి అయిలపాక గాలయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న వెంటనే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ చీమలగడ్డకు చేరుకుని గాలయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా దైద రవీందర్ కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాలయ్య మృతి పార్టీ వర్గాలకు తీరని లోటని పేర్కొంటూ, శోకసంతప్త కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Sthanikam

చీమలగడ్డలో విషాదం: అయిలపాక గాలయ్యకు దైద రవీందర్ నివాళులు

Article Image

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రం చీమలగడ్డకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిలపాక శ్రవణ్ తండ్రి అయిలపాక గాలయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న వెంటనే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ చీమలగడ్డకు చేరుకుని గాలయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా దైద రవీందర్ కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాలయ్య మృతి పార్టీ వర్గాలకు తీరని లోటని పేర్కొంటూ, శోకసంతప్త కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News