Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:33 AM

చాణక్యపురి అయ్యప్ప ఆలయంలో అన్నదాన సేవ

చాణక్యపురి అయ్యప్ప ఆలయంలో అన్నదాన సేవ

చాణక్యపురి అయ్యప్ప ఆలయంలో అన్నదాన సేవ
23-12-2025 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చాణక్యపురి అయ్యప్ప ఆలయంలో అన్నదాన సేవ

స్థానికం ప్రతినిధి

మల్కాజ్గిరి డివిజన్ పరిధిలోని చాణక్యపురి అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వాముల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

అన్నదాన సేవకు ముఖ్య అతిథిగా మైనంపల్లి హనుమంతరావు కుమారుడు మైనంపల్లి శివాంకుబాబు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తుల సేవే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంతోష్ రాందాస్, ముదిరాజ్, కన్నా, యాదగిరి, శోభన్ ముదిరాజ్, రాజు, శ్రీధర్, సాయి సురేష్ సింగ్ ఇస్తారీ తదితరులు పాల్గొని అన్నదాన సేవలో భాగస్వాములయ్యారు. భక్తుల సందడి, ఆధ్యాత్మిక వాతావరణంతో చాణక్యపురి ప్రాంతం సందడిగా మారింది.

Sthanikam

చాణక్యపురి అయ్యప్ప ఆలయంలో అన్నదాన సేవ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News