Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:35 PM

బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చైర్పర్సన్ ఎర్నేని కుసుమ బాబుకు సన్మానం

20-02-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చైర్పర్సన్ ఎర్నేని కుసుమ బాబుకు సన్మానం

కోదాడ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుందరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బులియన్ మర్చంట్స్ శుక్రవారం నూతన మునిసపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ, వెంకటరత్నం బాబు దంపతులను ఘనంగా సన్మానించారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించి పట్టణాభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలతో ముందుకు సాగాలని కోరారు. బులియన్ మర్చంట్స్ నాయకులు బొలిశెట్టి కృష్ణయ్య, ముత్తినేని సైదులు , నలమాద సాయి , బుడిగం నరేష్, బుడిగం రాజేష్ , బరపటి వెంకన్న, కాశి, ఉప్పతల శ్రీను, ఆరె నవీన్, ఓరుగంటి నవీన్, బి శంకర్, రమేశ్, నాగార్జున రెడ్డి, గణేష్, వేణు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చైర్పర్సన్ ఎర్నేని కుసుమ బాబుకు సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News