Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:09 PM

బోగారం గ్రామంలో యూత్ కాంగ్రెస్ క్రీడా సందడి – విజేతలకు గోగు హరిప్రసాద్ భారీ బహుమతులు

15-01-2026 175 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు –

విజేతలకు గోగు హరిప్రసాద్ బహుమతులు

రామన్న పేట స్థానికం ప్రధాన ప్రతినిధి

మకర సంక్రాంతి పండుగ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని బోగారం గ్రామంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో విజయం సాధించిన జట్లకు యూత్ కాంగ్రెస్ నాయకులు గోగు హరిప్రసాద్ తన సొంత నిధులతో బహుమతులు అందజేశారు.

పోటీల్లో మొదటి బహుమతిని మేడి అభిరామ్ టీం సభ్యులు, రెండవ బహుమతిని కూనూరు వెంకటేష్ టీం సభ్యులు, మూడవ బహుమతిని గుంట కండ్ల శ్రీనివాస్ టీం సభ్యులు దక్కించుకున్నారు.ఈ సందర్భంగా గోగు హరిప్రసాద్ మాట్లాడుతూ, యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా ఆరోగ్యంతో పాటు ఐక్యత పెరుగుతుందని అన్నారు. గ్రామీణ స్థాయిలో ఇలాంటి క్రీడా కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ గంపల రామచంద్రారెడ్డి, గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మధ్యపురి ఐలయ్య, ఇమామ్, గంపల జీవన్ రెడ్డి, వనం కిష్టయ్య, సురేష్, కందగట్ల రాములు, గోగు సురేష్, గుంతకండ్ల గోవర్ధన్ రెడ్డి,మెట్టు శ్రవణ్, నేరటి మని కనుకు రాము, సిరబోయిన సాయి, కడారి సాయి ఏర్పుల ప్రవీణ్, బోగ అనిల్,బొడ్డుపల్లి చాణిక్య,గుంజే భరత్, మేడిరాజు,మేడి మచ్చి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బోగారం గ్రామంలో యూత్ కాంగ్రెస్ క్రీడా సందడి – విజేతలకు గోగు హరిప్రసాద్ భారీ బహుమతులు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News