Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:33 PM

బోడ రాములమ్మ మృతి కి సంతాపం తెలిపిన కాంగ్రెస్ నాయకులు

31-01-2026 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ ఏడో వార్డుకు చెందిన బోడ రాములమ్మ అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్ పాల్గొని, రాములమ్మ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో దేశపాక రాజేష్, బోడ స్వామి, గంగాపురం గణేష్, పాల శివ, బోడ శ్రీనివాస్, బొలుగురి లింగయ్య, పాల యాదయ్య, జీడిమెట్ల రాజు, కుక్కల కిట్టు తదితరులు పాల్గొన్నారు.

మృతురాలి కుటుంబానికి ఈ కష్ట సమయంలో ధైర్యం చెప్పి, వారి బాధను పంచుకున్నారు.

Sthanikam

బోడ రాములమ్మ మృతి కి సంతాపం తెలిపిన కాంగ్రెస్ నాయకులు

Article Image

చిట్యాల మున్సిపాలిటీ ఏడో వార్డుకు చెందిన బోడ రాములమ్మ అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్ పాల్గొని, రాములమ్మ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో దేశపాక రాజేష్, బోడ స్వామి, గంగాపురం గణేష్, పాల శివ, బోడ శ్రీనివాస్, బొలుగురి లింగయ్య, పాల యాదయ్య, జీడిమెట్ల రాజు, కుక్కల కిట్టు తదితరులు పాల్గొన్నారు.

మృతురాలి కుటుంబానికి ఈ కష్ట సమయంలో ధైర్యం చెప్పి, వారి బాధను పంచుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News