Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 06:29 PM

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ రామ్ నరసింహ గౌడ్

17-01-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామకృష్ణాపురం డివిజన్ (35)లో బిఆర్ఎస్ జెండా ఎగరవేయాలని కేటీఆర్ ఆకాంక్ష

హైదరాబాద్, స్థానికం ప్రధాన ప్రతినిధి

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్‌ను శ్రీ రామకృష్ణాపురం డివిజన్ (35) బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ వీరమళ్ల రామ్ నరసింహ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ‘తెలంగాణ భవన్’లో ఈ భేటీ జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ రామ్ నరసింహ గౌడ్ కేటీఆర్‌కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్‌లో పార్టీ బలోపేతం, స్థానిక రాజకీయ పరిస్థితులు, రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో శ్రీ రామకృష్ణాపురం డివిజన్‌లో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేసి కార్పొరేటర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పని చేస్తే విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Sthanikam

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ రామ్ నరసింహ గౌడ్

Article Image

రామకృష్ణాపురం డివిజన్ (35)లో బిఆర్ఎస్ జెండా ఎగరవేయాలని కేటీఆర్ ఆకాంక్ష

హైదరాబాద్, స్థానికం ప్రధాన ప్రతినిధి

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్‌ను శ్రీ రామకృష్ణాపురం డివిజన్ (35) బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ వీరమళ్ల రామ్ నరసింహ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ‘తెలంగాణ భవన్’లో ఈ భేటీ జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ రామ్ నరసింహ గౌడ్ కేటీఆర్‌కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్‌లో పార్టీ బలోపేతం, స్థానిక రాజకీయ పరిస్థితులు, రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో శ్రీ రామకృష్ణాపురం డివిజన్‌లో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేసి కార్పొరేటర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పని చేస్తే విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News