Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత పోలీసు శిక్షణకు ఎంపిక పరీక్ష.. సమయానికి చేరుకోవాలని ఎస్పీ సూచన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:18 PM

భువనగిరి ట్రాఫిక్ ఎస్ఐకి పదోన్నతి.. సూర్యపేట సీఐగా బదిలీ

భువనగిరి ట్రాఫిక్ ఎస్ఐకి పదోన్నతి.. సూర్యపేట సీఐగా బదిలీ

భువనగిరి ట్రాఫిక్ ఎస్ఐకి పదోన్నతి.. సూర్యపేట సీఐగా బదిలీ
01-01-2026 91 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామానికి చెందిన ప్రవీణ్ యాదవ్ భువనగిరి పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ గా గత కొద్ది సంవత్సరాలుగా నుండి విధులు నిర్వహించారు.ట్రాఫిక్ నియాత్రణలో ప్రజలకు మంచి సేవలందించారని పేరు పొందారు.

ప్రవీణ్ యాదవ్ భువనగిరి ట్రాఫిక్ ఎస్ఐ నుండి ప్రమోషన్ గా సూర్యాపేట సిఐగా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిబ్బంది సార్ కు శుభాకాంక్షలు చెబుతూ సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ స్టాలిన్, ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు.

Sthanikam

భువనగిరి ట్రాఫిక్ ఎస్ఐకి పదోన్నతి.. సూర్యపేట సీఐగా బదిలీ

Article Image

భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామానికి చెందిన ప్రవీణ్ యాదవ్ భువనగిరి పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ గా గత కొద్ది సంవత్సరాలుగా నుండి విధులు నిర్వహించారు.ట్రాఫిక్ నియాత్రణలో ప్రజలకు మంచి సేవలందించారని పేరు పొందారు.

ప్రవీణ్ యాదవ్ భువనగిరి ట్రాఫిక్ ఎస్ఐ నుండి ప్రమోషన్ గా సూర్యాపేట సిఐగా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిబ్బంది సార్ కు శుభాకాంక్షలు చెబుతూ సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ స్టాలిన్, ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News