Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:01 AM

భారీ మెజార్టీ విజయం తర్వాత లక్ష్మాపురం సర్పంచ్‌గా పులిపలుపుల సునీత వీరస్వామి ప్రమాణ స్వీకారం

21-12-2025 376 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

లక్ష్మాపురంలో నూతన సర్పంచ్‌గా పులిపలుపుల సునీత వీరస్వామి ప్రమాణ స్వీకారం

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామంలో గ్రామపంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన పులిపలుపుల సునీత వీరస్వామి నూతన సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఈ మేరకు 22-12-2025 (సోమవారం) ఉదయం 11 గంటలకు లక్ష్మాపురం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు.

ప్రజల విశ్వాసంతో అధికార పీఠాన్ని అధిరోహిస్తున్న సునీత వీరస్వామి గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.

Sthanikam

భారీ మెజార్టీ విజయం తర్వాత లక్ష్మాపురం సర్పంచ్‌గా పులిపలుపుల సునీత వీరస్వామి ప్రమాణ స్వీకారం

Article Image

లక్ష్మాపురంలో నూతన సర్పంచ్‌గా పులిపలుపుల సునీత వీరస్వామి ప్రమాణ స్వీకారం

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామంలో గ్రామపంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన పులిపలుపుల సునీత వీరస్వామి నూతన సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఈ మేరకు 22-12-2025 (సోమవారం) ఉదయం 11 గంటలకు లక్ష్మాపురం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు.

ప్రజల విశ్వాసంతో అధికార పీఠాన్ని అధిరోహిస్తున్న సునీత వీరస్వామి గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News