Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:51 PM

బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన నేతాజీ యువతకు శాశ్వత ఆదర్శం

23-01-2026 187 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పెద్దకాపర్తి గ్రామంలో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి

చిట్యాలస్థానికం ప్రధాన ప్రతినిధి

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని గ్రంథాలయం వద్ద సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అసమాన వీరుడు సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. తనదైన శైలిలో ఆజాద్ హింద్ ఫౌజును స్థాపించి భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహానేత అని తెలిపారు. త్యాగం, ధైర్యం, దేశభక్తికి ప్రతీకగా నిలిచిన నేతాజీ నేటి యువతరానికి ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్‌మాస్టర్ తాటి చంద్రమౌళి, వార్డు సభ్యులు మర్రి హరీష్ రెడ్డి, కురు యాదయ్య, నీలకంఠం లింగస్వామినూతి, వెంకటేశం, ఆవుల జానయ్య, గుండెబోయిన నరసింహ, గంట్ల పుల్లారెడ్డి పాల్గొని నేతాజీకి ఘన నివాళులు అర్పించారు.

Sthanikam

బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన నేతాజీ యువతకు శాశ్వత ఆదర్శం

Article Image

పెద్దకాపర్తి గ్రామంలో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి

చిట్యాలస్థానికం ప్రధాన ప్రతినిధి

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని గ్రంథాలయం వద్ద సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అసమాన వీరుడు సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. తనదైన శైలిలో ఆజాద్ హింద్ ఫౌజును స్థాపించి భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహానేత అని తెలిపారు. త్యాగం, ధైర్యం, దేశభక్తికి ప్రతీకగా నిలిచిన నేతాజీ నేటి యువతరానికి ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్‌మాస్టర్ తాటి చంద్రమౌళి, వార్డు సభ్యులు మర్రి హరీష్ రెడ్డి, కురు యాదయ్య, నీలకంఠం లింగస్వామినూతి, వెంకటేశం, ఆవుల జానయ్య, గుండెబోయిన నరసింహ, గంట్ల పుల్లారెడ్డి పాల్గొని నేతాజీకి ఘన నివాళులు అర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News