Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:30 AM

బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

31-12-2025 225 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గంపల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

రామన్నపేట స్థానికం ప్రతినిధి

బోగారం: బోగారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ గంపల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన చెక్కును గోగు లచ్చయ్యకు అందజేశారు. కష్టసమయంలో ప్రభుత్వ సహాయం అందడం బాధిత కుటుంబానికి ఊరటనిచ్చిందని నాయకులు పేర్కొన్నారు.ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. కష్ట సమయంలో ప్రజల వెంటే నిలవడమే తమ లక్ష్యమని వారు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మద్యపురి ఐలయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోగు హరిప్రసాద్, మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కందగట్ల రాహుల్ పాల్గొన్నారు. అలాగే వార్డు సభ్యులు కనుక మల్లేష్, గోగు సురేష్, చిరబోయిన శిల్ప నవీన్, జెల్లా దత్తాద్రి, గోగు కిష్టయ్య, ఎండి. ఇమామ్ సాబ్, వనం కిష్టయ్య, బొడ్డుపెళ్ల లింగయ్య తదితరులు హాజరయ్యారు.

Sthanikam

బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News