Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:51 PM

బ్లాక్‌చెయిన్‌తో సర్టిఫికెట్లలో పారదర్శకత.పుష్పా చక్రపాణి

బ్లాక్‌చెయిన్‌తో సర్టిఫికెట్లలో పారదర్శకత.పుష్పా చక్రపాణి

బ్లాక్‌చెయిన్‌తో సర్టిఫికెట్లలో పారదర్శకత.పుష్పా చక్రపాణి
21-01-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్,స్థానికం ప్రధాన ప్రతినిధి

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అమలుతో విద్యార్థుల సర్టిఫికెట్ల జారీలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి తెలిపారు. సీఎస్‌టిడి ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.

బ్లాక్‌చెయిన్ ద్వారా డిజిటల్ సర్టిఫికెట్లను వేగంగా జారీ చేయడంతో పాటు వాటి ధృవీకరణ, ప్రామాణికత నిర్ధారణ సులభమవుతుందన్నారు. నకిలీ సర్టిఫికెట్లకు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. వై. విజయకృష్ణా రెడ్డి, సీఎస్‌టిడి డైరెక్టర్ ప్రొ. పి. వెంకటరమణతో పాటు అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

బ్లాక్‌చెయిన్‌తో సర్టిఫికెట్లలో పారదర్శకత.పుష్పా చక్రపాణి

Article Image
హైదరాబాద్,స్థానికం ప్రధాన ప్రతినిధి

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అమలుతో విద్యార్థుల సర్టిఫికెట్ల జారీలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి తెలిపారు. సీఎస్‌టిడి ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.

బ్లాక్‌చెయిన్ ద్వారా డిజిటల్ సర్టిఫికెట్లను వేగంగా జారీ చేయడంతో పాటు వాటి ధృవీకరణ, ప్రామాణికత నిర్ధారణ సులభమవుతుందన్నారు. నకిలీ సర్టిఫికెట్లకు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. వై. విజయకృష్ణా రెడ్డి, సీఎస్‌టిడి డైరెక్టర్ ప్రొ. పి. వెంకటరమణతో పాటు అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News