Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:35 PM

బాధితులకు భరోసా – ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత

28-01-2026 335 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, స్థానికం ప్రధాన ప్రతినిధి:

నకిరేకల్ శాసనసభ్యులు గౌరవ శ్రీ వేముల వీరేశం సహాయ సహకారాలతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును రామన్నపేట మండలం శోభనాద్రిపురం గ్రామానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు ముక్కముల రమేష్ కి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఏటేల్లి పరమేష్, మాజీ సర్పంచ్ బొడిగే చంద్రకళ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండకింది నాగిరెడ్డి, ముక్కముల పాపయ్య, తాడూరి సైదులు, నర్సిరెడ్డి, బొడిగే రమేష్, గోగు సైదులు, కన్నీబోయిన సైదులు, పబ్బతి జాంగిర్, తాడూరి సైదులు, కాసుల సతీష్, తాడూరి బిక్షం, నల్లబోలు యాదయ్య, బొడిగే రమేష్, ముక్కముల మల్లేష్, కన్నీబోయిన లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో ప్రభుత్వ సహాయ నిధి కీలకంగా నిలుస్తుందని నేతలు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయడమే లక్ష్యమని వారు తెలిపారు

Sthanikam

బాధితులకు భరోసా – ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News