అర్వపల్లిలోని శ్రీ యోగనంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పట్టువస్త్రాలు, తలంబ్రాలను స్వామివారికి భక్తిశ్రద్ధలతో సమర్పించారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆచార కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అనిరెడ్డి రాజేందర్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు దరూరి యోగనంద చార్యులు, జాజిరెడ్డి గూడెం మండల పార్టీ అధ్యక్షుడు మొరపాక సత్యం తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి