Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:34 AM

‘అరైవ్ అలైవ్–2026’లో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన

13-01-2026 107 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘ARRIVE ALIVE CAMPAIGN–2026’లో భాగంగా రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని రామన్నపేట సీఐ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ…

రోడ్డు ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని, వాహనం నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.

మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని, అలాగే మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతకమని ప్రజలకు స్పష్టం చేశారు.రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది వికలాంగులుగా మారుతున్నారని, మరెందరో తమ అమూల్యమైన ప్రాణాలను కోల్పోతున్నారని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ అవగాహన కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ మాధవాచారితో పాటు ఆసుపత్రి సిబ్బంది, స్థానిక వార్డు మెంబర్, డాన్‌బోస్కో పాఠశాల హెడ్‌మాస్టర్ జానీ, అలాగే పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎం. సురేందర్ (ఏఎస్ఐ), కమలాకర్, మల్లికార్జున్, సత్యనారాయణ, స్వామి, నరసింహ, ప్రవీణ్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు

Sthanikam

‘అరైవ్ అలైవ్–2026’లో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News