Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:58 PM

అన్నారంలో ప్రీ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలని సర్పంచ్ వినతి

11-04-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తిమండల పరిధిలోని అన్నారం గ్రామంలో ప్రీ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్ లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంచాలకులు డాక్టర్ నవీన్ నికోలాస్ ను సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామంలో దాదాపు 4వేల మంది జనాభా ఉన్నారని, రెండు ప్రాథమిక పాఠశాలలు, ఒక జడ్పీహెచ్ఎస్ పాఠశాల, 5 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయని, గ్రామంలో ప్రీ ప్రైమరీ విద్య లేకపోవడం వలన దాదాపు 70 మంది విద్యార్థులు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుంగతుర్తి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. మా గ్రామంలో ప్రీ ప్రైమరీ విద్యను స్థాపించినట్లయితే ప్రాథమిక విద్య బలోపేతమై నాణ్యమైన విద్య పొందడానికి కృషి చేస్తామన్నారు. గ్రామ ప్రజలకు ఫీజుల భారం లేకుండా ఉచిత ప్రాథమిక విద్యను వారి పిల్లలకు అందించాలని కోరారు.

Sthanikam

అన్నారంలో ప్రీ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలని సర్పంచ్ వినతి

Article Image

తుంగతుర్తిమండల పరిధిలోని అన్నారం గ్రామంలో ప్రీ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్ లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంచాలకులు డాక్టర్ నవీన్ నికోలాస్ ను సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామంలో దాదాపు 4వేల మంది జనాభా ఉన్నారని, రెండు ప్రాథమిక పాఠశాలలు, ఒక జడ్పీహెచ్ఎస్ పాఠశాల, 5 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయని, గ్రామంలో ప్రీ ప్రైమరీ విద్య లేకపోవడం వలన దాదాపు 70 మంది విద్యార్థులు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుంగతుర్తి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. మా గ్రామంలో ప్రీ ప్రైమరీ విద్యను స్థాపించినట్లయితే ప్రాథమిక విద్య బలోపేతమై నాణ్యమైన విద్య పొందడానికి కృషి చేస్తామన్నారు. గ్రామ ప్రజలకు ఫీజుల భారం లేకుండా ఉచిత ప్రాథమిక విద్యను వారి పిల్లలకు అందించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News